*(అమ్మ అనే )మమ్మీ* ( గల్పికల పోటీకి )

'ఇవాళ బాగా లేట్ అయిపోయింది' కానీ సిలబస్ అయిపోయింది'. అది తృప్తిగా ఉంది' . … వాష్ రూమ్ లో చెయ్యి కడుక్కుని  బయటకు వస్తూ గబగబా బ్యాగ్ తీసుకుంది సరోజ. .    "మేడం ఇంకా టు చాప్టర్స్ నోట్స్…

*సమాంతరం.*( గల్పికల పోటీకి )

ఆఫీస్ కి టైం అయిపోతుంది అని హడావిడిగా తయారవుతున్న సరోజ "అయ్యో అమ్మాయి సరోజా "అన్న అత్తగారి గొంతు విని హడావిడిగా బెడ్ రూమ్ లో నుంచి బయటికి వచ్చింది.  ఒక్కసారిగా ఘాటైన మాడు వాసన. " అయ్యో నా మతిమండ…

*ముందు తెలిసేనా…..*( గల్పికల పోటీకి )

" అమ్మో అమ్మా సుజాత అక్క ఏం చేసిందో చూడు "  ఆశ్చర్యము ఏడుపు కలగలసిన కొడుకు కేకలకి కుక్కర్ని ఆ మట్ట్టుని వదిలేసి గబగబా వంటింట్లోంచి బయటకు వచ్చింది కాంతమ్మ .  ముక్కు మీద చెయ్యి పెట్టుకుని ఏడుపు నవ్వు…

*ఏకం సత్….*( గల్పికల పోటీకి )

"అమ్మ శ్రావ్య… తొందరగా కిందకి వెళ్లి క్యాబ్ అతని తో వస్తున్నానని చెప్పమ్మా"  హ్యాండ్ బ్యాగ్ భుజానికి తగిలించుకొని,  మూడేళ్ల శరత్ ని చంకనేసుకుని కిందకి దిగింది ధరణి. .   అప్పటికే క్యాబ్లోకి ఎక్కి కూర్చుంది శ్రావ్య. .   …

*విశ్వం విష్ణుః* ( గల్పికల పోటీకి ) 

మంచి నిద్రలో ఉన్న ఈశ్వరికి సడన్గా మెలకువ వచ్చింది. బద్ధకంగా టైం చూసుకుంది. నాలుగున్నర తెల్లవారుజాము. .    ఎండాకాలం 'తెల్లవారుజామున హాయిగా ఉంటుంది పెరట్లో కూర్చుందాము' అనుకుని లేచి, వంటింటి దాకా వచ్చింది .   ఎదురుగా అన్నం తినే…

*’అర్ధాం’గి*   ( గల్పికల పోటీకి )

వేసవికాలం  ఉదయం ఆరు గంటలవుతోంది.  చల్లగా.. హాయిగా ఉంది. ఇంటి ముందున్నలాన్ లో కూర్చుని కాఫీ తాగుతున్నారు  శారద, సతీష్, వారి ఒకగా నొక్క కూతురు సరిత. .   కాఫీ తాగుతూనే మొబైల్ చూస్తున్న సరిత "వావ్ ఐ లైక్…

*(సై) కాలేజీ అమ్మాయి* ( గల్పికల పోటీకి )

కాలేజీ ముందు బస్ స్టాప్ లో నుంచున్న మానస మనసు గాల్లో తేలిపోతోంది. .  ఎమ్. యే. సైకాలజీ ఫైనల్ ఇయర్ పరీక్షలు అద్భుతంగా రాసింది. డిస్టింక్షన్ గ్యారెంటీ..  తర్వాత పరిశోధన కూడా చేసి.. సైకాలజిస్ట్ గా ప్రాక్టీస్ చెయ్యాలనేది తన…

 *అంతేగా.. అంతేగా* ( గల్పికల పోటీకి )

"శుభస్య శీఘ్రం! అయ్యా అన్నీ కుదిరిపోయాయి.. కాబట్టి… వచ్చేనెల ఆరో తారీకు దివ్యమైన  ముహూర్తం ఉంది."  "అది ఖాయం చేయమంటారా "  పురోహితుడు పుండరీకాక్షయ్య పరంధామయ్య వైపు చూశాడు. అతడు కాబోయే వియ్యంకుడి వైపు చూశాడు. ఇద్దరూ చిరునవ్వుతో తలలూ పేసి…

*విముక్త*  ( గల్పికల పోటీకి )

జనవరి మాసం సంక్రాంతి దాటిపోయిన ఇంకా చలి తగ్గలేదు..... సంక్రాంతి దాటిందేమో చలి ఉండి ఉండనట్టు వింత వాతావరణం.  అందమైన ఆ ఇంటి ముందు ఉన్న లాన్లో ఏదో పార్టీ జరిగినట్లు...  బల్లల మీద తిని వదిలేసిన ప్లేట్లు కుర్చీలు కొంత…

*పరబ్రహ్మ స్వరూపం* ( గల్పికల పోటీకి )

చెప్పవే మరి నువ్వు ఇలాగే నానుస్తూ ఉంటే నీ టైం వేస్ట్ నా టైం వేస్ట్. చెప్పు 30 రూపాయలు ఇస్తాను మరి అంటున్నారు జగదాంబ గారు.  జీతం సరేనమ్మా ముందు అన్నం ఎంత పెడతారో చెప్పండి . పక్క వీధిలో…