*టూత్ పేస్ట్* ( గల్పికల పోటీకి )
తెలతెలవారుతుండగా పెళ్లి వారి కారు వచ్చి తాటాకు పందిరిఉన్నఇంటి ముందు ఆగింది. కార్ లో నుంచి దంపతులు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అత్తమామలు కాబోలు వాళ్ళ వెంట నడిచారు. దిష్టి తీయ డాలు కుడి కాలు ముందు పెట్టడాలు ఇలాంటి…