పల్లె  పాఠం ( గల్పికల పోటీకి )

" సరితా రేపే మన ప్రయాణం. జ్ఞాపకo ఉంది కదా "ఆ...నాకు జ్ఞాపకం ఉంది.కానీ ప్రతి విషయాన్ని నేనే మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. మీరు మాత్రం నెల రోజుల ముందు నుంచి పాట పాడుతూ ఉంటారు మీ అమ్మగారు ఊరు…