పల్లె పాఠం ( గల్పికల పోటీకి )
" సరితా రేపే మన ప్రయాణం. జ్ఞాపకo ఉంది కదా "ఆ...నాకు జ్ఞాపకం ఉంది.కానీ ప్రతి విషయాన్ని నేనే మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. మీరు మాత్రం నెల రోజుల ముందు నుంచి పాట పాడుతూ ఉంటారు మీ అమ్మగారు ఊరు…
చరిత్ర, వ్యాకరణం మరియు కథలు